Breaking News

కోమలంచలో ఒకరికి కరోనా

నిజాంసాగర్‌, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామానికి చెందిన ఒకరికి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కరోన 33 కేసులు కాగా అందులో కోలుకున్నవారు 11 మంది, ఇందులో కరోన ఆక్టివ్‌ కేసులు 22 మంది అని తెలిపారు.

Check Also

ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకతి వనాలలో మరిన్ని మొక్కలను ఉద్యమంలా నాటాలని ...

Comment on the article