కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ప్రజలకు కామారెడ్డి పురపాలక సంఘం విజ్ఞప్తి చేసింది. సిడియంఏ సర్క్యులర్ 187491 / 2020 / యం 1, తేదీ : 21/08/2020 ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం, బుధవారం మున్సిపల్ రెవిన్యూ మేళా సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. పురపాలక సంఘం కామారెడ్డి పట్టణంలో ఇల్లు ఉండి ఈ క్రింది సమస్యలు ఉన్నచో సోమవారం, బుధవారం తేదీ : 24 / ...
Read More »Daily Archives: August 23, 2020
స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలి
నిజాంసాగర్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలో రోజుకు రోజుకు కరోన కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నిజాంసాగర్‌లో 41 కరోన కేసులు కాగా, అందులో కోలుకున్నవారు 18, కరోన పాజిటివ్ కేసులు 23 నమోదైనట్లు మండల వైద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటే ఆశా వర్కర్లకు తెలిపి స్వచ్చందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మండల ...
Read More »సోమవారం రాష్ట్ర వ్యాప్త నిరసన
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ మండపాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన తీరుకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ తెలిపారు. స్థానిక శిశుమందిర్‌లో జరిగిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సాకుగా చూపుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నాటి రజాకార్ల పాలనను తలపిస్తూ మండపాల నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు భక్తితో ...
Read More »127 సెంటర్లలో టెస్టులు
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కోవిడ్ టెస్టులు ఈనెల 21వ తేదీ నుండి 127 సెంటర్లలో ప్రతిరోజూ 2500 పైచిలుకు టెస్ట్‌లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వినాయక్ నగర్ మరియు అర్సపల్లిలోని యూపిహెచ్సి కోవిడ్ టెస్టింగ్ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎవ్వరూ భయపడ వద్దని, లక్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి, హైరిస్క్ జోన్లో ఉన్న వారికి, గర్భవతులకు ఎక్కువగా బయట ...
Read More »