నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎరువుల సరఫరాను ఈ-పాస్ మిషన్ ద్వారా క్లియర్ చేయటం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సీఈవోలు, అగ్రికల్చర్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువుల పంపిణీ ప్రక్రియను ఈ-పాస్ విధానంలో క్లియర్ చేయడం చాలా పెండిరగులో ఉన్నదని, ఎరువులు ఒకేసారి ఎక్కువగా రావడం, డిమాండ్ పెరగడం వల్ల ...
Read More »Daily Archives: August 24, 2020
అడుగడుగునా అడ్డంకులు…
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ మండపాల విషయంలో హిందువుల హక్కులను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన తీరుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామరెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్ల జండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ మాట్లాడుతూ హిందువుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గత నైజాం ...
Read More »ఆయా శాఖలపై జడ్పిటిసి సమీక్ష
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి సారిక హనుమంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వ సభ సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్ మోహన్ పాల్గొని మండలంలో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులు మరియు రోడ్డు, రోడ్డు మరియు భవనాలు శాఖ మండల అధికారికి తగు సూచనలు చేశారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న సిసి ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయంగా చెక్కులు మంజూరు చేయించారు. దర్పల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్‌కి 12 వేల రూపాయల చెక్కు, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన సంకు ఎల్లవ్వకి 52 వేల రూపాయల చెక్కు అందజేశారు. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన ఉప్పరి గంగాధర్‌కి 42 వేల రూపాయల ...
Read More »ప్రజలు సహకరించాలి
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ జిల్లాలో గత మూడు రోజుల నుండి ప్రతి పిహెచ్సి మరియు యూపిహెచ్సిలో కోవిడ్ టెస్ట్‌లు రోజు 50 చేసేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మెడికల్ ఆఫీసర్ు కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారని, అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమిటంటే లక్షణాలున్న వారు తప్పకుండా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొన్ని ప్రాంతములో లక్షణాలున్నా ముందుకు రావడం లేదని అలాగే లక్షణాలు లేనివారు టెస్ట్‌లు ...
Read More »