Breaking News

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామరెడ్డి, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్న వారిని కాపాడడానికి ప్లాస్మా ఒక్కటే ప్రస్తుతమున్న నివారణ మార్గమని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలామంది కరోన వ్యాధి నుండి కోలుకోవడం జరిగిందని వారిలో చాలామంది ప్లాస్మా దానం చేయడానికి అవకాశముందని ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాల‌ని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు విజ్ఞప్తి చేశారు.

ప్లాస్మా దానం చేసే వారికి కావల‌సిన రవాణా సదుపాయాల‌ను తాను సమకూర్చడం జరుగుతుందని ఎవరైనా ప్లాస్మా దానానికి సిద్ధపడినట్లయితే 9492874006 నెంబర్‌కి సంప్రదించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article