Breaking News

సేవాభారతికి రూ.20 వేల‌ విరాళం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ బాధితుల‌కు సేవలందిస్తున్న సేవాభారతికి తమవంతు చేయూతగా 20 వేల‌ రూపాయల‌ విరాళాన్ని కామారెడ్డికి చెందిన రవి కిరణ్‌, రణజిత్‌ మోహన్‌ (ఏబివిపి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు), వారి తండ్రి ధర్మరాజం జ్ఞాపకార్థం మంగళవారం అందజేశారు.

కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు జిల్లా సంఘచాల‌క్‌ బొడ్డు శంకర్‌, ఇందూర్‌ విభాగ్‌ ప్రచారక్‌ ఏలేటి రాజారెడ్డి, గోవర్ధన్‌, సేవాభారతి కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article