Breaking News

ప్రశాంతంగా ముగిసింది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాల‌లో మొదటి సంవత్సరం ప్రవేశాల‌ కోసం నిర్వహించిన పాలిసెట్‌- 2020 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీరాంకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పరీక్షల‌కు మొత్తం విద్యార్థులు 3552కు గాను 2779 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా 78.24 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. పరీక్షల‌ను జిల్లా కో ఆర్డినేటర్‌, ప్రిన్సిపాల్‌ శ్రీరాంకుమార్‌, అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ పి.శ్రీకర్‌, జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి ప్రకాశ్‌రావు పర్యవేక్షించారు.

Check Also

అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాల‌పై సమీక్ష

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ మండల‌ స్థాయి అధికారుల‌తో కోవిడ్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌. ...

Comment on the article