Breaking News

బీర్కూర్‌లో కరోనా పాజిటివ్‌ 18, నెగిటివ్‌ 61

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బీర్కూర్‌లో నిర్వహించిన కరోనా రాపిడ్‌ టెస్టుల్లో 18 మందికి పాజిటివ్‌, 61 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నారం 8, బీర్కూర్‌ 4, నాచుపల్లి 3, హాజిపూర్‌ 1, బొమ్మన్‌దేవుపల్లి 1, అంకోల్‌ 1 కేసులు నమోదైనట్టు తెలిపారు.

Check Also

రక్తదానం చేసిన ఎమ్మార్వో

కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌కి చెందిన భూమేష్‌ 28 సంవత్సరాల‌ యువకుడు ప్రమాదంలో ...

Comment on the article