కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అక్రమ భూములను క్రమబద్ధీకరించడానికి ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీంను వెంటనే రద్దు చేయాలని ఎం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డబ్బున్న బడాబాఋలు అక్రమంగా ఆక్రమించిన భూములకు స్కీమ్ ద్వారా కరిగించుకోవడానికి అవకాశం కల్పించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదముందన్నారు. విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖలో ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ...
Read More »Daily Archives: September 4, 2020
విశ్వాసం కలిగేలా పనిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిద్ పరీక్షలు అధికంగా చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షిస్తూ, అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి కోవిద్ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్‌లో వుంచి అన్ని ఆరోగ్య నియమాలను తెలియపరచాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్‌లో వున్న వారు బయటకు రాకుండా ఆరోగ్య సిబ్బంది ...
Read More »ఎన్ని పనులు పూర్తయ్యాయి… ఎన్ని మిగిలాయి…
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ క్లస్టర్లో రూర్బన్ పథకంలో మిగిలిన పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జనహితలో జుక్కల్ క్లస్టర్లో రూర్బన్ పథకం కింద 30 కోట్లతో చేపట్టిన పనులను ఆయన జుక్కల్ శాసనసభ్యులు హన్మంతు షిండేతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 30 కోట్ల రూపాయల నిధులతో 363 పనులు చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 262 పనులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. ...
Read More »రేషన్ బియ్యం విత్‌డ్రా చేశారు.. తరువాత ఏమైంది…
కామరెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమంగా రేషన్ బియ్యాన్ని విత్‌డ్రా చేసినందుకు ఆరుగురు రేషన్ షాప్ డీలర్ల షాపులు సీజ్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేయడం, ఐదుగురు విఆర్ఎలు, ఒక విఆర్ఓను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తూ జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. వేరే జిల్లాకు చెందిన రేషన్ కార్డు బియ్యాన్ని మన జిల్లాలో బయోమెట్రిక్ విధానంలో అక్రమంగా విత్ డ్రా చేసి నల్లబజారుకు తరలించిన నేపథ్యంలో సంబంధిత తహశీలుదార్లతో ...
Read More »అలా చేస్తే రూ. 5 వేల జరిమానా
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ, క్రిమటోరియం, తడి పొడి చెత్త సేకరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. శుక్రవారం ఎంఆర్వోలు, ఎండిఓలు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఎంపీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో నాలుగు రకాల పనులు తీసుకోవడమైనదని, గ్రామానికి సాంక్షన్ అయిన పైప్ లైన్, టాప్‌లు పాత వాటర్ ట్యాంక్‌లు, సిసి రోడ్లు లీకేజీలకు సంబంధించిన రిపైర్లు వెంటనే చేయాలని, పూర్తికాని ...
Read More »రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌కు చెందిన సంగీత (36) మైత్రి వైద్యశాలో గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువు కామారెడ్డి రక్తదాత సమూహ నిర్వాహకుడు బాును సంప్రదించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన ఆస్కార్ చిట్స్ మేనేజర్ బండారి భూపాల్ రెడ్డి, ప్రశాంత్ సహకారంతో రెండు యూనిట్ల ఏబి పాజిటివ్ రక్తం అందించి ప్రాణాు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన ...
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
డిచ్పల్లి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలోని బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ(ఎల్) కోర్సులకు చెందిన చివరి (ఆరవ) సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయని కంట్రోర్ డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్లకు కూడా (2016, 2017 బ్యాచ్ విద్యార్థులకు మాత్రమే) బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థులు ...
Read More »