Breaking News

డిగ్రీ విద్యార్థుల‌కు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాల‌లోని బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ(ఎల్‌) కోర్సుల‌కు చెందిన చివరి (ఆరవ) సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల‌ 15 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయని కంట్రోర్‌ డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్లకు కూడా (2016, 2017 బ్యాచ్‌ విద్యార్థుల‌కు మాత్రమే) బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల‌ ప్రిన్సిపల్స్‌, విద్యార్థులు గమనించగల‌రని కోరారు. పూర్తి వివరాల‌కు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ దర్శించవలెనన్నారు.

Check Also

బేషరతుగా విడుదల‌ చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై ...

Comment on the article