Breaking News

కామరెడ్డిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో రికార్డ్‌ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒకే రోజు 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా 5 వేల‌ 571 కి కరోనా కేసులు చేరాయి. హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు నమోదు అవుతన్న జిల్లాగా కామారెడ్డి ఉంది.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article