నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలపాలని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడిరచారు. నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజనల్ పరిధిలో ఎక్కడైనా గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నట్టు తెలిస్తే క్రింది నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి రివార్డు ఇస్తామన్నారు. ...
Read More »Daily Archives: September 6, 2020
ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్ వాసం చంద్రశేఖర్
డిచ్పల్లి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపల్ డా.వాసం చంద్రశేఖర్ ఎంపికయినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య నసీం తెలిపారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత ఇవ్వబడుతున్న ఉత్తమ రాష్ట్ర అధ్యాపక పురస్కారాన్ని ఈ యేడు డా.వాసం చంద్రశేఖర్ అందుకోబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ మెయిల్ ద్వారా ...
Read More »రోడ్డు ప్రమాదంలో ఎం సిపిఐ యు నాయకుడు మృతి
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎం సిపిఐ యు జిల్లా కార్యదర్శి తేలు రాజలింగం హీరో హోండాపై కామారెడ్డి నుంచి బేబీపేటకు వెళ్తుండగా పొందుర్తి ఆర్టిఎ చెక్ పోస్ట్ దగ్గర ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మరణించాడు.
Read More »ప్లాస్మా అంటే ఏమిటి?
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ని ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల రక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషేంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల. సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్లకు వైరస్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని, ...
Read More »