Breaking News

భారీగా నిషేదిత పొగాకు స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌, షాకీర్‌ అలీ, సిబ్బంది కలసి టౌన్‌ పిఎస్‌ పరిధిలో నిషేధిత గుట్కా, తయారీ కేంద్రాలు, గోదాములపై దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిషేదిత పొగాకు సంచులు 175, లతీఫ్‌ లేబుల్‌ గుట్కా బ్యాగులు 43 సీజ్‌ చేశారు. గుట్కా ఫ్యాక్టరీ మెషిన్‌ – 5, తంబాకు బ్యాగులు -32, తంబాకు కెమికల్‌ లిక్విడ్‌ డ్రమ్ములు – 3, గుట్కా ముడిపదార్ధాలు స్వాధీన పరుచుకున్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article