Breaking News

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన రెవెన్యూచట్టం అమలు చేయడం పట్ల రాష్ట్ర శాసనసభాపతి స్వగ్రామం పొచారంలో, బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్పీకర్‌ పొచారం శ్రీనివాస్‌ రెడ్డి గార్ల చిత్రపటాలకు తెరాస రాష్ట్ర యువనాయకులు ఉమ్మడి నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మెన్‌ పొచారం బాస్కర్‌ రెడ్డి పాలాభిషేకం చేశారు.

కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, పోచారం సర్పంచ్‌ రాధ సాయి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, బుడిమి సొసైటీ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, మండల నాయకులు వెంకటరామ్‌ రెడ్డి, ఎజాజ్‌, బాబా, గురు వినయ్‌, సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article