Breaking News

ఎస్‌.ఇ.సి.ని కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు వచ్చిన సి. పార్థ సారథిని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ శనివారం మర్యాదపూర్వకంగా ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలిశారు.

అతిథి గృహానికి వచ్చిన పార్థ సారథికి వారు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి.పాటిల్‌, నిజామాబాద్‌ ఆర్‌డివో రవి, డిపిఓ జయసుధ, జడ్‌పి సీఈఓ గోవింద్‌ నాయక్‌ తదితరులు కూడా ఎస్‌ఇసి ని కలిశారు.

Check Also

19న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19వ తేదీ శనివారం నిజామాబాద్‌ నగరంలోని అన్ని ...

Comment on the article