కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన పోన్ ఇన్ కార్యక్రమం ద్వారా 19 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ పి.యాది రెడ్డి స్వీకరించారు.
వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 8, ఉపాధి హామీ 4, వ్యవసాయం, పంచాయతీ, వైద్య శాఖకు 2 చొప్పున, విద్యుత్తు శాఖకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021