Breaking News

ఎల్లారెడ్డి ఆర్‌డివోకు అదనపు బాధ్యతలు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌డివో నరేందర్‌ సస్పెన్షన్‌ అయిన కారణంగా కామారెడ్డి రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా ఎల్లారెడ్డి ఆర్‌డివో పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article