Breaking News

గర్భిణీలకు పండ్ల పంపిణీ

బోధన్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ బోధన్‌ మండల శాఖ ఆధ్వర్యంలో బోధన్‌ మండలంలోని కల్దుర్కి గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో గర్భిణీలకు పండ్ల పంపిణీ చేశారు.

కార్యక్రమానికి మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోల్ల గంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బోధన్‌ మండల అధ్యక్షులు పోశెట్టి, మాజీ మండల అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌, లచప్ప, కల్దుర్కి, రాంపూర్‌, రాజన్న, మండల ఐటి సెల్‌ కన్వీనర్‌ జ్ఞానేశ్వర్‌, సభ్యుడు రామ, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Comment on the article