Breaking News

టీయూ ఆల్‌ మనాక్‌ ఆవిష్కరణ

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని డిగ్రీ అండ్‌ పీజీ కోర్సులకు చెందిన నూతన విద్యా సంవత్సరం సమయసారిణి సూచిస్తూ ”ఆల్‌ మనాక్‌” లను రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం సోమవారం మధ్యాహ్నం తన చాంబర్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డిగ్రీ, పిజి నూతన విద్యా సంవత్సరం సెప్టెంబర్‌ 1, 2020 వ తేదీ నుంచి జూన్‌ 22, 2021 వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య కనకయ్య, జాయింట్‌ డైరెక్టర్‌ డా. రాంబాబు, ప్రిన్సిపల్‌ డా. వాసం చంద్రశేఖర్‌, స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. ...

Comment on the article