నిజాంసాగర్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్ట్, సింగూరు ప్రాజెక్ట్‌ల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సింగూరు ప్రాజెక్ట్‌లో భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా పోచారం, హెల్ది వాగుల ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో వచ్చి చేరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405. అడుగులకు గాను 1393.25 అడుగులు, 17.802 టీఎంసీలకు ...
Read More »Daily Archives: September 22, 2020
ఫోన్ చేయండి… పని కల్పిస్తాం..
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో ఉపాధి హామీ పనుల కోసం మండల స్థాయిలో, గ్రామస్థాయిలో పని అవసరమైనట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్‌కు ఫోన్ నెంబర్లో 08462 229797 కు ఫోన్ చేసినట్లయితే పని కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. కాల్ సెంటర్ బుధవారం నుండి వినియోగంలోకి వస్తుందని, ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 ...
Read More »గ్రామాభివద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తా
నిజాంసాగర్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ అభివద్ధికి ఎల్లప్పుడు కషి చేస్తా అని సర్పంచ్ ఎర్రోళ్ల బాలయ్య అన్నారు. నిజాంసాగర్ మండలం బ్రహ్మణ్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప్ప సర్పంచ్, వార్డు సభ్యులతో పాలకవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి గంగారాం ఆదాయ వ్యయాల గురించి చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఎప్పటికప్పుడు మురికి కాలువలు శుభ్రం చేయడం, ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడడం, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ...
Read More »అభివృద్ది పనులు ప్రారంభం
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుమారి నిట్టు జాహ్నవి మరియు నిట్టు వేణుగోపాల్ రావు సహకారంతో మంగళవారం దేవునిపల్లి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరీ స్వామి ఆధ్వర్యంలో ఎస్సి కాలనీలో ఎస్‌సిఎస్‌పి (ఎస్ఎఫ్సి) నిధులలో భాగంగా 20 లక్షల రూపాయలతో సిసి డ్రైనేజీ మరియు మురుగు నీటి కల్వర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా 35వ వార్డు కౌన్సిలర్ పోలీసు క్రిష్ణాజీరావు మరియు మాజీ సర్పంచ్ ...
Read More »వరి పంటపై చీడల ఉధృతి
నిజాంసాగర్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామ శివారులో సాగవుతున్న వరి పంటలను ఏవో అమర్ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. వరి పంటపై ఉల్లికోడు, మొగిపురుగు, సుడి దోమ వంటి చీడల ఉధతి గమనించినట్టు చెప్పారు. వాటి నివారణ కోసం ఉల్లికోడు కార్ఫో సల్ఫైన్ 250 మిల్లీలీటర్లు, మొగి పురుగు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు, సుడి దోమ బుప్రోఫెజిన్ 320 మిల్లీలీటర్లు లేదా డైనోటెఫ్యూరాన్ 80 మిల్లీ లీటర్లు మందులను ...
Read More »డిమాండ్ ఉన్న పంట పండిస్తే అందరికి లాభం
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫైన్ రకం వరికి మద్దతు ధరకన్నా ఎక్కువకు కొనే ట్రేడర్స్‌కు జిల్లా యంత్రాంగం మద్దతు ఉంటుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో దాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్స్, ట్రేడర్స్, పిఎసిఎస్ చైర్మన్, డిసిబి డైరెక్టర్స్ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సన్న రకాలు ఎక్కువ పండించారని, దొడ్డు రకాలు తక్కువ ...
Read More »సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశపెట్టి పేదలను దోపిడి చేయడమే కాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటుందని, టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మంగళవారం భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని టీఆర్ఎస్ సర్కారు నాలుగేళ్ల క్రితం హామి ఇచ్చి కాగితాలకే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు. పేదోళ్లకు సొంతిటి కల కల ...
Read More »సిటీ బస్సులు నడపాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ, పీజీ కాలేజీకి మరియు నూతన కలెక్టరేట్‌కి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ కల్పన మాట్లాడారు. ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ, పీజీ కాలేజీలో చదివే విద్యార్థులు గ్రామీణ పేద, మధ్యతరగతి విద్యార్థులు. వీరు ...
Read More »కోవిడ్ నిబంధనల నడుమ డిగ్రీ పరీక్షలు ప్రారంభం
డిచ్పల్లి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్) కోర్సులకు చెందిన చివరి (ఆరవ) సెమిస్టర్ పరీక్షలు మంగళవారం కొవిద్ – 19 నిబంధలు, మార్గనిర్దేశకాలను అనుసరించి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలను రిజిస్ట్రార్ ఆచార్య నసీం, పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 7481 మంది ...
Read More »భారీగా గుట్కా స్వాధీనం, నిందితుల అరెస్టు
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ 2వ టౌన్ పరిధిలో భారీ మొత్తంలో గుట్కా పట్టుకుని, నిందితులను అరెస్టు చేసినట్టు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ, వారి సిబ్బంది నిజామాబాద్ 2వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో కొందరు వ్యక్తుల ఇంట్లో ప్రభుత్వ నిషేదిత గుట్కా ఉందని, ...
Read More »25 లోగా పూర్తి చేయాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం టెలి కాన్ఫరెన్సు ద్వారా ఆర్ఓలు, పంచాయితీరాజ్ ఇఇ డిఇ, ఎఇలతో రైతు వేదికల నిర్మాణ పనులను సమీక్షించారు. జిల్లాలో 104 క్లస్టర్లలో రైతు వేదిక భవనాలు పూర్తి కావడం జరిగిందని, మిగిలిన 71 రైతు వేదిక భవన నిర్మాణాలు ఈ నెల 25 లోగా పనులు పూర్తి చేసుకోవాలని, ...
Read More »హెడాఫీస్ ముందు ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెలిపొన్ బీడీ కంపనీలో బీడీలు చేసే కార్మికులకు కంపనీ వారు ఇస్తున్న ఆకు పలుగుడు, ముక్కుడు, దొడ్డు, నల్లగా, కలర్, ఖరాబు వున్నందున వేయి బీడీల ఆకులో కేవలం ఐదు వందల బీడీలు మాత్రమే అవుతున్నాయని, తక్కువ పడిన బీడీల కోసం కార్మికులు వారి సొంత డబ్బులతో ఆకు కొని భర్తీ చేస్తున్నారని, దీని మూలంగా ఆర్థికంగా నష్ట పోతున్నారని, నెలకు 10,12 దినముల పని, రోజుకు 5,6 వందల బీడీలకు మాత్రమే ...
Read More »