Breaking News

నిజామాబాద్‌లో మరొకరు కారెక్కారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన బీజేపీ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ తెరాసలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి, తడ్కల్‌ శ్రీను తెరాస పార్టీలో చేరారు.

వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article