Breaking News

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో విద్యార్థుల ఇండ్లను సందర్శించి తరగతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థుల వర్క్‌ షీట్లను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటరమణ, ఉపాధ్యాయులు శతి ఉన్నారు.

Check Also

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార ...

Comment on the article