Breaking News

రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది పలువురి ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు.

నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పులాంగ్‌ ఎక్స్‌ రోడ్‌ సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంట్లో గుట్కా మరియు జర్ధా వుంచారని నమ్మదగిన సమాచారం మేరకు ఇంటిని తనిఖీ చేశారు. కాగా సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే గుట్కా మరియు జర్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ ఫోర్స్‌ సీఐ షాకేర్‌ అలీ తెలిపారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article