ఆన్‌లైన్‌ తరగుతలపై అవగాహన

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌ లైన్‌ తరగతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జోషి కిషోర్‌ అన్నారు. పెద్ద కొడపగల్‌ మండలంలోని పోచారం తండాలో విద్యార్థులకు టి సాట్‌ ఆప్‌ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులందరూ ఆన్‌ లైన్‌ క్లాస్‌లు విని నోటుబుక్‌లో రాసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆన్‌ లైన్‌ క్లాస్‌లను శ్రద్ధగా వినాలన్నారు. విద్యార్థులందరూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావాలని కోరారు.

Check Also

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార ...

Comment on the article