Breaking News

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బాధితులకు పంపిణీ చేశారు. 15 మంది లబ్ది దారులకు 6 లక్షల 70 వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు.

కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నుడ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, తెరాస కార్పొరేటర్లు, కో అప్షన్‌ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article