Breaking News

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్బంగా కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, జిల్లా బీసీ అభివద్ధి ఇన్‌చార్జి అధికారి డి.శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ బీసీ అభివ ద్ధి అధికారి యాదగిరి, సూపరింటెండెంట్‌ రేవంత్‌, అధికారులు చక్రధర్‌, పవన్‌, ఆశ్వక్‌, యశోద, సునీత పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article