Breaking News

కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి…

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి మునిసిపల్‌ 6వ వార్డు కౌన్సిలర్‌ సంగని బాలమణి పోచయ్య కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో పార్టీ మారారు. ఎమ్మెల్యే తెరాస పార్టీ కండువా కప్పి, శాలువాతో సన్మానించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ నియోజక వర్గ అభివద్ధికి చేస్తున్న పనులు, సంక్షేమ పథకాల అమలు చేస్తున్న తీరునచ్చి ఆదివారం ఎమ్మెల్యే సురేందర్‌ నాయకత్వంలో చేరి ఎల్లారెడ్డి మున్సిపల్‌ అభివద్ధికి కషి చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ, కౌన్సిలర్‌లు ఇమ్రాన్‌, సాయిరాం, ఎల్లారెడ్డి నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Check Also

పారిశుద్య కార్మికుల‌కు బియ్యం పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి స్వచ్చంద సేవా సంస్థ ...

Comment on the article