పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో తతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 6వ సెమిస్టర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం భీమ్‌గల్‌ నలంద డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాలను తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ కనకయ్య, జాయింట్‌ డైరెక్టర్‌ రాం బాబు తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పట్ల సంతప్తి వ్యక్తం చేశారు.

పరీక్ష కేంద్రాల్లో వైరస్‌ ప్రబలకుండ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా యాజమాన్యాలు ఏవిధమైన ఏర్పాట్లు చేశారని పరిశీలించారు. వీరి వెంట రూట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంత బాయి, నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేఖ, సిబ్బంది ఉన్నారు.

Check Also

ఇదే చివరి గడువు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ ...

Comment on the article