Breaking News

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం రామారెడ్డి శివారు గొల్లపల్లి గేట్‌ సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బొల్తాకొట్టిన క్రమంలో డ్రైవర్‌ మాచారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన బాబాగౌడ్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడేమతి చెందాడు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article