Breaking News

కామారెడ్డిలో ఏబివిపి కార్యకర్తల అరెస్టు

కామారెడ్డి, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను అమలు చేయాలని కామరెడ్డికి చెందిన ఏబివిపి కార్యకర్తలు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో కామారెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గొవర్దన్‌ ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి కామారెడ్డి పోలిస్‌ స్టేషన్‌కు తరలించారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ...

Comment on the article