Breaking News

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 5 లక్షల 63 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 472 మందికి 2 కోట్ల 98 లక్షల 70 వేల 300 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article