Breaking News

అక్టోబర్‌ 22 వరకు గడువు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, లేదా పిజి ఆయా కోర్సులలో చేరడానికి అక్టోబర్‌ 22 వరకు గడువు పొడిగించినట్టు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు, లేదా యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. అలాగే ఇప్పటికే అడ్మిషన్‌ పొందిన వారు డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరపు ట్యూషన్‌ ఫీజు చెల్లించడానికి కూడా అక్టోబర్‌ 22 వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

The following two tabs change content below.

Check Also

ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ మూడవ ...

Comment on the article