Breaking News

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేసారు. రేషన్‌ షాప్‌ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన మహిళలకు చీరలను అందజేశారు.

కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు వనిత, నరేందర్‌, వంశీ కష్ణ, రేషన్‌ డీలర్‌ కస్తూరి నరహరి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

యువకుని రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన అమ్ము 33 ...

Comment on the article