Breaking News

ఫోన్‌ ఇన్‌లో 26 ఫిర్యాదులు

కామారెడ్డి, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత భవన్‌లో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 26 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి స్వీకరించారు.

రెవెన్యూ 10, గ్రామ పంచాయతీలకు సంబంధించి 11, వ్యవసాయానికి 3, విద్యుత్‌కు సంబంధించి 2 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, ఏవో శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article