Breaking News

వాహనాల తనిఖీ

కామారెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలో గల టోల్‌ గేట్‌ వద్ద అధిక లోడుతో వెళుతున్న వాహనాలను మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ సింగం శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలకు ఆయన జరిమానాలు విధించారు.

రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అధిక లోడుతో వెళితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఫిట్‌నెస్‌ లేకుండా వాహనాలు ఎవరు నడప వద్దని ఆయన సూచించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article