Breaking News

చుక్కాపూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సుందరీకరణ

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామంలో ఆలయానికి దేవి నవరాత్రుల్లో భాగంగా దసరా పండుగ రోజున గ్రామంలో స్వామివారి రధోత్సవం జరగనుంది. ఊరేగింపును దష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం అందమైన రంగులు, విద్యుతన దీపాలతో సుందరీకరణపనులు పూర్తిచేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్‌.వెంకటనారాయణ తెలిపారు.

కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సంతోషకుమార్‌, అర్చకులు పరంధామచార్యులు, ప్రధానార్చకులు శ్రీనివాస చార్యులు, నరసింహ చార్యులు, సంజీవాచార్యులు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా ...

Comment on the article