Breaking News

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

భిక్కనూరు అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కాచాపూర్‌ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో గురువారం పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ గాల్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ బైండ్ల సులోచన రాష్ట్ర ప్రభుత్వం అందజేసే స్కూల్‌ యూనిఫామ్‌లను, వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్‌, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ ఎస్‌.కె. సుల్తానా, గ్రామ ఉపసర్పంచ్‌ సిద్దా గౌడ్‌, ఎస్‌ఎంసి చైర్మన్‌ భూమయ్య, వార్డు సభ్యులు బాల్‌ నర్స్‌, పాఠశాల ఉపాధ్యాయులు రాధా లక్ష్మి, చంద్ర లీల, రామకష్ణ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. ...

Comment on the article