Breaking News

ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎంఎస్‌సి ఫారం పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 6 ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ వెల్లడించారు. వాటిని సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారికి అప్పగించడం జరిగిందన్నారు.

టిప్పర్ల నెంబర్లు :

ఏపి 25 డబ్ల్యు 4174

టిఎస్‌ 16 యుఏ 5394

టిఎస్‌ 16 యుబి 8754

టిఎస్‌ 16 యుబి 2897

టిఎస్‌ 16 యుబి 6136

టిఎస్‌ 16 యుబి 8008

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article