Breaking News

పార్టీలకతీతంగా పనిచేస్తాం…

కామరెడ్డి, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్‌ గ్రామ అభివధి కమిటీని గ్రామ ప్రజల సమక్షంలో శుక్రవారం ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా దూలం నారాయణ, కార్యదర్శిగా తెడ్డు సాయిలు, సహాయ కార్యదర్శిగా ఒడ్డెం రమేష్‌, కోశాధికారిగా కొత్తపల్లి నర్సింలు, ఉపాధ్యక్షులుగా పెద్దపోతనగారి స్వామీ, గడ్డమీది నరేష్‌, ఏడ్ల బాల్‌ సాయిలు, సుంకరి అశోక్‌లతో పాటు 30 మందిని కార్యవర్గ సభ్యులుగా మరియు సలహాదారులుగా ఎన్నుకున్నారు. వీరందరూ గ్రామ అభివద్ధికి పార్టీలకతీతంగా పని చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ శంకర్‌ రావు, సొసైటీ డైరెక్టర్‌ గడ్డమీది రాజు, గ్రామస్థులు యువకులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా ...

Comment on the article