Breaking News

అనుమతి లేని లక్కీ డ్రాలను నమ్మొద్దు

కామారెడ్డి, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ వారు స్థానిక సిరిసిల్లా రోడ్డులో గల ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో లక్కీ డ్రా నిర్వహిస్తుండగా కామారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్సు సిబ్బంది దాడులు నిర్వహించారు.

ఎలాంటి అనుమతులు లేనందున లక్కీ డ్రా సీజ్‌ చేసి లక్కీ డ్రా నిర్వహిస్తున్న కోల వెన్ను, కొతిమేకర్‌ శ్యామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్సు అధికారి మాట్లాడుతూ ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసపూరిత లక్కీ డ్రా లను నమ్మవద్దని తెలిపారు.

The following two tabs change content below.

Check Also

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా ...

Comment on the article