Breaking News

భారీగా జిలేటిన్‌ స్ట్రిక్స్‌, డిటోనెటర్స్‌ స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని మండల కేంద్రంలో భారీ మొత్తంలో నిషేధిత జిలేటిన్‌ స్ట్రిక్స్‌ మరియు డిటోనటర్స్‌ పట్టుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.

మంగళవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది దర్పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో మండలంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిషేధిత జిలేటిన్‌ స్ట్రిక్స్‌ మరియు డిటోనటర్‌ లు వున్నవన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇంటిని తనిఖీ చేయగా సుమారు 202 జిలేటిన్‌ స్ట్రిక్స్‌ మరియు సుమారు 100 డిటోనేటర్లు పట్టుకున్నట్టు వెల్లడించారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article