Breaking News

పోలీసుల రక్తదానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినములు-2020లో భాగంగా బుధవారం నిజామాబాదు పోలీస్‌ కమిషనరేట్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ప్రారంభించి రక్తదానం చేశారు. అలాగే పోలీస్‌ సిబ్బంది కూడా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article