డిచ్పల్లి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ ఇయర్ వైస్ బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్) కోర్సులకు చెందిన మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరాల బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 9 నుంచి 28 వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో షెడ్యూల్ విడుదల చేశారు. కావున డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్ లాగ్ విద్యార్థులు గమనించగలరని ...
Read More »Daily Archives: November 4, 2020
అనుమతి తప్పనిసరి…
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు తప్పక పోలీస్ అనుమతి తీసుకోవాలని పోలీసు కమీషనర్ కార్తికేయ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో తెలంగాణ గెజిట్ ప్రకారంగా జి.ఓ నెంబర్ : 163 ప్రకారంగా పోలీస్ కమీషనరేట్ అప్గ్రేడ్ అయినందున దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలికంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసేవారు తప్పకుండా సంబం దిత ఎ.సి.పి నుండి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన ...
Read More »