Breaking News

10న ఆధార్‌ కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఆధార్‌ కేంద్రం ప్రారంభిస్తున్నట్టు పురపాలక సంఘం కమీషనర్‌ దేవేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ విచ్చేస్తున్నట్టు తెలిపారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article