నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధ్రువీకరణ చేసిన నాణ్యమైన ధాన్యానికి కడ్తా తీస్తే సంబంధిత రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయం నుండి ధాన్యం కొనుగోలు తీసుకోవాల్సిన చర్యలపై ఎదురవుతున్న సమస్యలపై సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు నాణ్యమైన ధాన్యంగా ధవీకరించిన దానికి సంచులలో గన్ని బ్యాగ్ బరువుతో కలిపి 41 కిలోల వరకు మాత్రమే తూకం ...
Read More »Daily Archives: November 10, 2020
బిజెపి సంబరాలు
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబ్బాకలో బిజెపి ఎమ్యెల్యే అభ్యర్థి రఘునందన్ గెలుపుతో కామారెడ్డి బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం దుబ్బాక ఫలితాలు నరాలు తెగే ఉత్కంట మధ్య సాగాయి. ఫలితాలు వెలువడగానే జిల్లాకేంద్రంతో పాటు జిల్లాల్లో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని, బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు.
Read More »ఇసుక సమస్య లేకుండా చూడాలి
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్సరీలు, హరిత హారం, క్రిమిటోరియం, డ్రైవింగ్ ప్లాటుఫామ్పై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్ష చేశారు. మంగళవారం ఎంపిడివో, ఎపిఓ, సర్పంచ్, ఎంపిటిసిలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రిమిటోరియంలు జిల్లాలో ఇప్పటి వరకు 421 పూర్తి అయినవని, 104 మాత్రమే పెండింగ్ వున్నవని సిరికొండ, మాక్లూర్, వేల్పూర్, భీంగల్, మోపాల్ మండలంలో చాలా వరకు పెండింగ్ వున్నవన్నారు. క్రిమిటోరియంలు పూర్తి చేయని సర్పంచ్లను మాత్రమే విడియో కాన్ఫరెన్సులో ...
Read More »రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతుకు నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సహకార సివిల్ సప్లై రెవెన్యూ డిఆర్డిఎ మండల ప్రత్యేక అధికారులతో క్యాంపు కార్యాలయం నుండి సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడానికి తీసుకునే చర్యలపై అవగాహన కల్పించాలని వరి కోసే సమయంలో ...
Read More »మెరిట్ లిస్ట్ సరిచూసుకోండి…
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్టాఫ్ నర్సు-20 ఖాళీలు, ల్యాబ్ టెక్నీషియన్-2 ఖాళీలు, థియేటర్ అసిస్టెంట్-3 ఖాళీల కొరకు కాంట్రాక్టు పద్దతిన చేపడుతున్న ఉద్యోగ నియమకాల ప్రక్రియలో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ జాబితా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యలయం – కలెక్టరేటు కార్యాలయం, కామారెడ్డిలో నోటీసు బోర్డు పైన ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రదర్శించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ...
Read More »బకాయిలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ (ఐ.ఎఫ్.టి.యు అనుబంధం) ఆధ్వర్యంలో కేజీబీవీ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం చొప్పున 3 నెలలు కోత విధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఇన్చార్జి ఎం. సుధాకర్ మాట్లాడుతూ కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మార్చి, ఏప్రిల్, మే (3) నెలలు అన్ని రకాల ఉద్యోగుల ...
Read More »కామారెడ్డిలో అపూర్వ స్పందన
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్లో జిల్లాలో ఇప్పటి వరకు 701 రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు రైతులకు పాస్ పుస్తక నకళ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ సేవ, ఆన్లైన్ ద్వారా స్లాట్ పూర్తిచేసుకున్న రైతులకు 20 నిమిషాల సమయంలో భూదస్త్రాలను మార్పులు, చేర్పులు చేసి పాస్ పుస్తకం నకలు ...
Read More »