Breaking News

వికలాంగులకు కృత్రిమకాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో రోటరీ కత్రిమ అవయవ కేంద్రం ద్వారా నవంబర్‌ 18 బుధవారం నుండి జైపూర్‌ ఫుట్‌ (కత్రిమ కాలు) అందజేసే శిబిరం ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు.

18 న రిజిస్ట్రేషన్స్‌ మరియు కొలతలు తిరిగి నవంబర్‌ 22న కత్రిమ కాలు అమర్చడం జరుగుతుందన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకై 9246990055 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article