కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జాగ్రత్తగా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన కామారెడ్డి మండలం పాతరాజంపేట, నరసన్నపల్లి గ్రామాలలోని పోలింగ్ బూతులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 2021 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21, 22 తేదీలలో, వచ్చే డిసెంబర్ నెల 5, 6 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలింగ్ ...
Read More »Daily Archives: November 22, 2020
మరోసారి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నెల 24న మలేషియాలో గుండెపోటుతో చనిపోయిన బాల రవీందర్ మతదేహాన్ని వారి స్వగహం గూపన్ పల్లికి తెప్పించారు ఎమ్మెల్సీ కవిత. బ్రతుకుపై ఆశతో ఈయేడు జనవరిలో పొట్ట చేత పట్టుకొని మలేషియా వెళ్లిన బాల రవీందర్ కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి ఎన్నో కష్టాలు పడి జీవితంపై ఆశ కోల్పోయి గుండెపోటుతో గత నెల 24న మరణించగా, అతనికి అప్పులు ఉండడంతోతో పార్థివ దేహాన్ని స్వగహానికి తెప్పించడానికి వారి కుటుంబ సభ్యులకు ...
Read More »కార్మిక సంఘాల బైక్ ర్యాలీ
బోధన్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రం మోడీ నాయకత్వంలోని బీ జే పీ పార్టీ కార్మిక వర్గానికి నష్టం చేసే చట్టాల సవరణలు చేయడాన్ని వ్యతిరేస్తూ ఆదివారం బోధన్ పట్టణంలో కేంద్ర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, పోస్టాఫీసు, రెంజల్ బేస్, తట్టికోట్, శక్కర్ నగర్ చౌరస్తా, శక్కర్ నగర్ చర్చ్, శక్కర్ నగర్, ఎన్.డి.ఎస్.ఎల్ ఫ్యాక్టరీ, కొత్త బస్టాండ్, సర్బాతి కెనాల్, ...
Read More »రక్తదానానికి యువత ముందుకు రావాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో జంగంపల్లి గ్రామానికి చెందిన సిద్దిరామ్ రెడ్డి (75) వద్ధుడికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్ బ్యాంకులో బాలు 61 వ సారి ఓ పాజిటివ్ రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి 5 వేల మందికి ...
Read More »సినీ పరిశ్రమకు తీపి కబురు…
హైదరాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎంతో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ...
Read More »ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి పరిశీలించారు. రెండవ రోజైన ఆదివారం ఆయన ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల, ఎస్ఎఫ్ఎస్ విద్యాసంస్థలో పర్యటించి నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్లు, సిబ్బందితో నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ...
Read More »రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కత్రిమ కాలు ఏర్పాటు కార్యక్రమానికి కలెక్టర్ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాలు లేని 150 మందికి ఉచితంగా కత్రిమంగా కాళ్లు వారి కొలతలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారుచేసి అమర్చడం ఎంతైనా అభినందనీయమన్నారు. తద్వారా ఇంతవరకు కాళ్లు లేకుండా అవస్థలు పడుతున్న వారికి కత్రిమ కాలు ఏర్పాటు చేయడంతో వారు వారి పనులన్నీ ...
Read More »