Breaking News

కామారెడ్డిలో సార్వత్రిక సమ్మె

కామారెడ్డి, నవంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ముందు బహిరంగ సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత రాజనర్సు వహించగా వేదికమీద ఏఐటియుసి జిల్లా బాధ్యలు ఎల్‌. దశరథ్‌. ఏఐటియుసి జిల్లాఅధ్యక్షుడు రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, ఏఐటియుసి జిల్లా కోశాధికారి. పి. బాలరాజు. ఏఐటియుసి సీనియర్‌ నాయకుడు నరసింహ రెడ్డి, సిఐటియు జిల్లా కన్వీనర్‌ ఎల్లన్న, సిఐటియు జిల్లా నాయకులు చంద్రశేఖర్‌, మహబూబ్‌, సంతోష్‌ ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు మాలహరి, ఐఎఫ్‌టియు రాజు, మెడికల్‌ వర్క్స్‌ నాయకులు స్వరూప, రపీక్‌, సివిల్‌ సప్లయ్‌ వర్క్స్‌ కార్మికులు, శ్రీనివాస్‌, బాజిరావు ఆసుపత్రి కార్మికులు సునీత, పూజా, అనిత, బీడీ కార్మిక నాయకులు లక్ష్మణ్‌, శివాజి, సత్యం, మునిసిపల్‌ నుండి ర్యాలీగా పోలీసు స్టేషన్‌ రోడ్‌, సిరిసిల్ల రోడ్‌, సుభాష్‌ రోడ్‌ మిదుగా ర్యాలీ నిర్వహించారు.

Check Also

వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డికి చెందిన సరస్వతి (56) సంవత్సరాల వద్ధురాలికి ఆపరేషన్‌ ...

Comment on the article