Breaking News

16న ‘కట్టడి’ ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ కవి, రచయిత డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు రచించిన కరోనా కవితా సంపుటి ‘కట్టడి’ పుస్తకాన్ని 16న ఆవిష్కరించనున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ తెలిపారు.

నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కవులు, రచయితలు హాజరు కావాలని కోరారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article