Breaking News

Daily Archives: December 15, 2020

రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలని, అదేవిధంగా నిర్వహించిన పనులకు ఆధారాలను రికార్డ్‌ చేయాలని, నిర్వహించిన పనులకు రిజిస్టర్‌లలో నమోదు తప్పనిసరిగా జరగాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రత్యేక కమిషనర్‌ సైదులు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, డిఆర్‌డిఎ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ...

Read More »

రామారెడ్డిలో బాలుడికి డెంగ్యూ

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రామరెడ్డి గ్రామంలో అనుమానాస్పద డెంగ్యూ సోకిన బాలుడిని సందర్శించి అతని ఆరోగ్యపరిస్థితిని డాక్టర్‌ షాహీద్‌ ఆలి పరిశీలించారు. అదేవిధంగా అక్కడి పరిషరాలను పరిశీలించిన గ్రామ సర్పంచ్‌ దండబోయిన సంజీవ్‌, అక్కడ ప్రజలకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని దోమలను నివారించే విధంగా వారికి సూచనలు చేశారు. పరిసరాలు శుభ్రం చేయించి డ్రైనేజిల్లో నీటి నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు చూడాలని వైద్యాధికారి గ్రామ సర్పంచ్‌కు సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది భీమ్‌, గంగమని, లలిత, దోమల ...

Read More »

ఘనంగా మధుయాష్కి జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ సాధన కొరకు అలుపెరుగని పోరాటం చేసిన మధుయాష్కి జన్మదిన సందర్భంగా మంగళవారం నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు దయాకర్‌ గౌడ్‌ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మధుయాష్కి సూచన మేరకు కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా కొనసాగుతున్న ఆశా సోదరీమణులకు, ట్రాఫిక్‌ సిబ్బందికి మంగళవారం రోగనిరోధకశక్తిని పెంపొందించే మందులను మాస్క్‌లను, శానిటైజర్‌లను స్వీట్లను పంపిణీ చేశారు. నిజామాబాద్‌ నగరంలో కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్‌ ...

Read More »

శాస్త్రసాంకేతిక పరిశోధనలతోనే మానవాభివద్ది

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ఫలితాలను తెలుసుకొని ఒకరితో ఒకరు పంచుకుంటూ మానవ మనుగడకు కషి చేయాలని వక్షశాస్త్ర సదస్సులో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను కోరారు. వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్సు ఆన్‌ ”ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాల సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధులపై విస్తతంగా ...

Read More »

అభివద్ధి పనులతో పాటు కూలీలకు పనులు

ఇందల్వాయి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో ఎన్నో రకాల అభివద్ధి పనులు నిర్వహించడంతోపాటు ఆయా గ్రామాలలోని కూలీలకు ఉపాధి కూడా లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఇందల్వాయి మండలం మల్లాపూర్‌ గ్రామాన్ని ఆకస్మికంగా పర్యటించారు. మొదట జాతీయ గ్రామీణ ఉపాధి ద్వారా నిర్మించిన పల్లె ప్రకతి వనం, వైకుంఠధామాలలో నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం ...

Read More »