బోధన్, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం దేశ వ్యాప్తంగా రైతు అమరుల సంతాప దినం జరుపాలని ఏఐకేఎస్‌సిసి ఇచ్చిన పిలుపు మేరకు బోధన్ పట్టణం పాన్‌గల్లి పోచమ్మ గుడి వద్ద సంతాప సభ నిర్వహించారు.
ఏఐకేఎస్‌సిసి నాయకులు గంగాధరప్ప, బి.మల్లేష్, వరదయ్య, జే.శంకర్‌గౌడ్, పడాల శంకర్‌తో పాటు బొంతల సాయులు, సీ.హెచ్.గంగయ్య, పడాల ఈరయ్య, బొయిడి నాగయ్య, ఎస్ కే మైబూబ్, కందికట్ల నారాయణ, పార్వతి, లక్ష్మి, సాయవ్వ, లలిత తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021